కైకలూరు నియోజకవర్గంలో వేగం పెంచిన జనసైనికులు.

0
1155
Janasena

ఏలూరు పార్లమెంటు పరిధిలోని కైకలూరులో వేగం పెంచిన జనసైనికులు.

ఈరోజు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పర్యటించి పెద్దలను కలిసి జనసేన పార్టీ సిద్దాంతాలు ఆశయాలు గురించి వారితో చర్చించి,వారి సహకారాన్ని కోరడం జరిగింది.

ఆటపాక మాజీసర్పంచ్ శ్రీమతి కడిమి పుష్పావతి గారిని వారి అభిమానులను జనసేన పార్టీలో చేర్చుకొనుట జరిగింది.

కడిమి పుష్పవతి

మొత్తానికి ఈరోజు నియోజకవర్గ పరిధిలో సుడిగాలి పర్యటన జరిపి జనసేన కరపత్రాలు, క్యాలెండర్లు, ప్రజలకు ఇస్తూ , జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజుగ్లాసులు పంపిణీ చేయడం జరిగింది

కైకలూరు నియోజకవర్గ కాపునాడు కన్వీనర్ పే టి టి భాస్కర రావు గారిని జనసేన పార్టీకి మద్దతు నిలవాలని నియోజక నాయకులు సిరిపురపు రాజబాబు గారు చిట్టూరిసత్యనారాయణ గారు చెన్నం శెట్టి చిన్న గారు గంధం శ్రీనివాసరావు గారు కాస్ట్లీ మరి జనసేన నాయకులు కోరడం జరిగింది

కైకలూరు నియోజవర్గం కలిదిండి సెంటర్లో గ్లాస్ గుర్తు ప్రచారంలో .

కైకలూరు నియోజకవర్గం మండవల్లి మండలం పెరుగు గూడెం గ్రామంలో జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు ప్రచారంలో.

జనసేన పార్టీ ప్రచారంలో భాగంగా కలిదిండి గ్రామంలో ఉన్న సమస్యలను వివరిస్తున్న యాక్స్ టైలర్ గారు.

కైకలూరు నియోజకవర్గం కోరుకొల్లు గ్రామం లో కనకయ్య గారి హోటల్ దగ్గర జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ ని ప్రచారం చేస్తూ.

జాగోరే జాగో జనసేన జన జాగృతి కార్యక్రమంలో చైతన్యం చూపుతున్న కైకలూరు నియోజకవర్గ పరిధిలోని డ్వాక్రా మహిళలు.

మేము ఎవరు ఏమిటో పరిశీలించుతున్నాము. స్వార్థం లేకుండా సమస్యలు పరిష్కారించాలంటే ముఖ్యమంత్రిగా టీడీపీ, వైసీపీ అధినేతల కంటే పవన్ కళ్యాణ్ గారే ఉత్తమంఅని డ్వాక్రా మహిళలు వ్యాఖ్య.. జయహో జనసేనానీ.. 

కైకలూరు నియోజవర్గం మండవల్లి మండలం సింగన్న పూడి గ్రామ ప్రజలు జనసేన పార్టీ గ్లాస్ గుర్తుని ప్రచారం చేస్తూ

కైకలూరు నియోజకవర్గం మండవల్లి మండలం కానుకలు గ్రామంలో గ్లాస్ గుర్తుని ప్రచారం చేస్తూ

కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం లో మన జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ ని ప్రచారం చేస్తూ

భారతదేశం నుంచి తరిమికొట్టి తన ప్రాణాలు సైతం అర్పించి జాతిపితగా మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు

నేటికీ ప్రజలను దోపిడీలో బ్రిటీష్ వారి వారసత్వాన్ని కొనసాగిస్తున్న మన నాయకుల అవినీతి కోటలు బద్దలు కొట్టడానికి గాంధీ గారి స్పూర్తితో మన తెలుగు జాతిని జాగృతం చేయడానికి తన విలాసవంతమైన జీవితం, సంపాదన వదిలి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి మనం చేయూతగా నిలచి మన జాతిపితకు నిజమైన ఘనమైన నివాళులు అర్పిద్దాం🙏💐🙏 జైజనసేన

 

ఇట్లు.

జనసైనికుడు సిరిపురపురాజజబాబు, ఏలూరు పార్లమెంటరీ వర్కింగ్ కమిటీ సభ్యులు &

కోరుకొల్లుమాజీసర్పంచ్ కైకలూరునియోజకవర్గం

శ్రీ నల్ల గోపుల చలపతి గారు, ఏలూరు పార్లమెంటరీ వర్కింగ్ కమిటీ సభ్యులు

వరప్రసాద్ బాబి గారు, ఏలూరు పార్లమెంటరీ వర్కింగ్ కమిటీ సభ్యులు

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here