పాక్‌పై భారత్‌ ఘన విజయం

0
1083
Smriti Mandhana

పాక్‌పై భారత్‌ ఘన విజయం

కామన్వెల్త్‌ గేమ్స్‌లో జరిగిన మహిళల టీ20లో పాకిస్థాన్‌పై టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం
సాధించింది. 100 పరుగుల లక్ష్యాన్ని 11.4 ఓవర్లలోనే ఛేదించింది. Be మంధాన 42 బంతుల్లోనే 8 ఫోర్లు, 3
సిక్సుల సాయంతో 63 పరుగులు చేసి నాటౌట్‌గా
నిలిచింది. షఫాలీ వర్మ(16), మేఘన(14) పరుగులు
చేశారు. అంతకుముందు బౌలింగ్‌లో స్నేహ్‌, రాధా
యాదవ్‌ చెరో రెండు వికెట్లు, రేణుక, మేఘన, షఫ్రాలీ
తలా వికెట్‌ తీశారు.

#INDvPAK #B2022 #CWG22 #Cricket

Smriti Mandhana hits the winning shot and India has won against Pakistan by 8 wickets. #CWG2022

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here