ఒకటి రెండు రోజుల్లో జనసేన తొలి జాబితా

0
820
Janasena

ఒకటి రెండు రోజుల్లో జనసేన తొలి జాబితా

2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ, లోక్ సభ కు పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఒకటి రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. స్క్రీనింగ్ కమిటీ ముందుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి జనరల్ బాడీకి అందచేశారు. ఆదివారం అభ్యర్థులను ఖరారు చేయడంపై పవన్ కల్యాణ్ నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. రేపుగానీ, ఎల్లుండిగానీ కొందరు అభ్యర్థుల వివరాలతో తొలి జాబితా ను జనసేన అధినేత శ్రీ పవన్ కల్యాణ్ గారు ప్రకటిస్తారు.

No photo description available.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here