బాపట్ల ఏరియావైద్యశాలలో ఎమర్జెన్సీ సేవలు ఇకపై లభ్యం.

0
710

ఇది జనసేన అభ్యర్థి సాధించిన తొలి విజయం

బాపట్ల వాసులకు ఏరియా వైద్య శాలలో ఎమర్జెన్సీ ట్రామా సేవలు లెవన్నభయం.!

బాపట్ల ఏరియావైద్యశాలలో ఎమర్జెన్సీ సేవలు ఇకపై లభ్యం.

ఫలితాల కొరకు చూడకుండా ప్రజాసేవలో నిమగ్నమై, నియోజక వర్గ ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడమే ధ్యేయం గా పనిచేస్తున్న బాపట్ల శాసనసభ కు జనసేన అభ్యర్థి గా పోటీచేసిన లక్ష్మీ నరసింహా ఇక్కుర్తి, ఎన్నాళ్లగానో బాపట్ల ప్రాంతవాసులు ప్రధానం గా ఎదుర్కొంటున్న వైద్య సేవలపై దృష్టి పెట్టి, మంగళవారం బాపట్ల ఏరియా వైద్యశాలకు వెళ్లి ప్రత్యక్షంగా అక్కడి పరిస్థితులను పర్యవేక్షించి అధికారులతో చర్చించి, అత్యవసరసేవలతో పాటు పలు సమస్యలను గుర్తించి, మంగళవారం సంబంధిత ప్రిన్సిపుల్ సెక్రెటరీ పూనమ్ మాలకొండయ్య IAS ను కలిసి బాపట్లలో నెలకొని ఉన్న ఇబ్బందికర పరిస్థితులను వివరించి, వినతిపత్రం ను అందించగా ఆమె సానుకూలంగా స్పందించి ఎమర్జెన్సీ సేవలను అందించుటకు వెంటనే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.

ఇది బాపట్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిస్కారం పట్ల లక్ష్మీ నరసింహ సాద్ధించిన తొలి విజయంగా చెప్పుకోవచ్చు.

ఎమర్జెన్సీ సేవలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here