చిత్తూరు జిల్లాలో జనసేనాని ప్రభంజనం

0
803

అశేష జనసందోహం స్వాగత నినాదల నడుమ చిత్తూరు సభకు చేరుకున్న జనసేనాని.#JanaSenaPorataYatra

ఇంతమంది ప్రతిపక్ష నేతలు ఉన్నా కూడా చిత్తూరు హైవే సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారు, జనసేన వచ్చి పోరాటం చేయడం వలన చిత్తూరు హైవే సమస్య ఆగిపోయిందిచిత్తూరులో శ్రీ @PawanKalyan గారు.

రాయలసీమలో నీకు బలం లేదు అని చాలామంది ఎటకారం చేశారు, నా బలం గురించి అంచనా వేయడానికి మీరెవరు, అది ప్రజలు నిర్ణయిస్తారుచిత్తూరులో శ్రీ @PawanKalyan గారు.

తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడని వారికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదుచిత్తూరులో శ్రీ @PawanKalyan గారు.

జన బలమే నా బలం, జన బలమే మన బలం, ఆ బలమే ఈరోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిందిచిత్తూరులో శ్రీ @PawanKalyan గారు.

ఒక ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలంటేనే ఎన్నో పరీక్షలు రాసి ఎంతో శ్రమ చెయ్యాల్సి ఉంటుంది, మరి కోట్ల మంది ప్రజల్ని పాలించాలంటే ఎంత అనుభవం కావాలి? ఆ ఆలోచనే నన్ను గత ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా ఆపిందిచిత్తూరు లో శ్రీ @PawanKalyan గారు

ఏడుకొండల వెంకటేశుని సాక్షిగా చెబుతున్నా రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనంత అభివృద్ధి నేను చేసి చూపిస్తానుచిత్తూరులో శ్రీ @PawanKalyan గారు.

పర్యాటక రంగం ద్వారా దాదాపు పది వేల ఉద్యోగాలు రాయలసీమకు వచ్చేలా చర్యలు ఆలోచించాంచిత్తూరులో శ్రీ @PawanKalyan గారు.

అనంతపురంలో ఒక కియా కంపెనీ పెట్టి, ఉద్యోగాలు వచ్చేశాయి అని మీరు చంకలు గుద్దుకుంటే ఎలా?రాయలసీమ అంటే లక్ష కోట్లు దోచుకునే నాయకులు అన్న స్థాయి నుంచి, లక్ష ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి జనసేన తీసుకొస్తుందిచిత్తూరు లో శ్రీ @PawanKalyan గారు

వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రాయలసీమలో ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తాంచిత్తూరులో శ్రీ @PawanKalyan గారు.

ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడలేని వారు ఆంద్రప్రదేశ్ రాజకీయాలకి పనిచేయరు. వైసీపీ వారు, టీడీపీ వారు మన ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారుచిత్తూరులో శ్రీ @PawanKalyan గారు

రాయలసీమకు హైకోర్టు బెంచ్ అవసరం ఉంది, రాయలసీమకు హైకోర్టు బెంచ్ తీసుకొచ్చే భాద్యత జనసేన తీసుకుంటుందిచిత్తూరులో శ్రీ @PawanKalyan గారు.

నేను మానవత్వంతో కూడిన రాజకీయాలు చేస్తాను తప్పించి దోపిడీ రాజకీయాలు, కులమత విద్వేషాలు రేకెత్తించే రాజకీయాలు చేయనుచిత్తూరులో శ్రీ @PawanKalyan గారు.

భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ఉదయం మాట్లాడుతూ నా దేశభక్తి గురించి శంఖించారు, నేను ఎక్కడ తగ్గాలో తెలుసుకోవాలి అంట, అది తెలుసుకోకుండానే ఇక్కడి వరకు వచ్చాను అనుకుంటున్నారాచిత్తూరులో శ్రీ @PawanKalyan గారు.

నా దేశభక్తి గురించి @BJP4India నేతలు ప్రధాని @narendramodi గారిని అడగండి ఆయన చెబుతారు, బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదిచిత్తూరులో శ్రీ @PawanKalyan గారు.

నేను మత గ్రంధాలు పట్టుకొని రాజకీయాలు చెయ్యను, మతాలని విడదీసే రాజకీయాలు చెయ్యను, మానవత్వం ఎక్కడ లేదో అక్కడ జనసేన ఉంటుంది. మానవత్వమే జనసేన కులం, మతంచిత్తూరులో శ్రీ @PawanKalyan గారు

బీజేపీ నేతలు చట్టసభల్లో ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేక మమ్మల్ని విమర్శిస్తే చూస్తూ కూర్చొము, చిత్తూరు నుంచి చెబుతున్నా దేశభక్తి @BJP4India సొంతం కాదు, అన్ని పార్టీలు, దేశ ప్రజలందరికీ ఉంది  చిత్తూరులో శ్రీ @PawanKalyan గారు.

హెరిటేజ్ ఫ్యాక్టరీ బ్రతకడం కోసం చిత్తూరు సహకార సంఘ పాల ఫ్యాక్టరీని చంపేయటం చాలా దారుణం , ప్రైవేటు సంస్థలు ప్రభుత్వ సంస్థలతో పోటీ పడాలి తప్పించి వాటిని చంపే వ్యాపారం చేయకూడదు   చిత్తూరులో శ్రీ @PawanKalyan గారు.

ప్రతిపక్షం, అధికారపక్షం ఇలానే రాయసీమ సంపదను దోచుకుంటూ ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు, పవన్ కళ్యాణ్ చూస్తూ ఊరుకోడు. తోలు తీస్తా ఒక్కొక్కరికి. – చిత్తూరులో శ్రీ @PawanKalyan గారు

విద్య కోసం ఫీజులు కట్టే పరిస్తితులు పోవాలి, అందరికి ఉచిత విద్య అందచేస్తాం, అందరికి ఉచిత వైద్యం అందేలా ప్రతీ ఒక్కరికీ 10 లక్షల మెడికల్ ఇన్సూరెన్స్ కల్పిస్తానుచిత్తూరులో శ్రీ @PawanKalyan గారు.

నా దగ్గర వేల కోట్లు లేవు, మీరు ఇచ్చే బలం, మీరందరూ ఇచ్చిన విరాళాలతో , స్నేహితుల సహకారంతో పార్టీ నడుపుతూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నాంచిత్తూరులో శ్రీ @PawanKalyan గారు.

ఒకసారి దారుణంగా దెబ్బతిని ఉన్నాం, గొప్ప ఆశయాలతో పార్టీ పెట్టాం, సరికొత్త రాజకీయ వ్యవస్థ నిర్మిస్తాంచిత్తూరులో శ్రీ @PawanKalyan గారు.

కుప్పం నియోజకవర్గం నుండి కూడా చాలా సమస్యలు నా దృష్టికి వచ్చాయిచిత్తూరులో శ్రీ @PawanKalyan గారు
అందరూ వైసీపీ కి అన్ని సీట్లు వస్తాయి, ఇన్ని వస్తాయి అని అంటారు, అసలు నేను సీట్లు లెక్క వేసుకొని రాజకీయం చేయడం లేదు ఎంత మార్పు తీసుకురాగలను అనే ఆలోచనతో రాజకీయం చేస్తున్నానుచిత్తూరులో శ్రీ @PawanKalyan గారు

మీరు నన్ను నమ్మి ముఖ్యమంత్రిని చేసి చూడండి మీకు అభివృద్ధి అంటే ఏంటో చెబుతాను, మిమ్మల్ని మోసం చేసే వ్యక్తిని కాదు నేను, మీ కోసం అండగా పనిచేసే శ్రామికుడినిచిత్తూరులో శ్రీ @PawanKalyan గారు.


చాలా నిజాయితీగా,మీకు ఉపయోగపడేలా, ఆచరించేలా, మీకు అండగా ఉండేలా మ్యానిఫెస్టో ని తీసుకొస్తున్నాచిత్తూరులో శ్రీ @PawanKalyan గారు

ఏ ఒక్క జిల్లా నా బలం కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం నా బలంచిత్తూరులో శ్రీ @PawanKalyan గారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here