4 గంటలు , 3 నియోజకవర్గాలు ….పోరాట యాత్రకి అపూర్వ స్పందన

0
982

పోరాట యాత్ర :జనసేనుడికి  శ్రీకాకుళం జిల్లాకి ఉన్న అత్మీయ సంభందం మరో సారి  నిరూపితమైంది …

నరసన్నపేట , పాతపట్నం మరియు ఆముదాలవలసలో జరిగిన  నిరసన సభలకి  స్థానిక  ప్రజల నుంచి అమోఘమైన ప్రతిస్పందన  లభించింది.

జనసేన  అధినేత  ప్రసంగం ఆధ్యంతం  ప్రజలు  ఆసక్తిగా  విన్నారు. ప్రభత్వం మీద  విమర్శనాస్త్రాలు  సందించినపుడు ప్రజలు జయ జయ ద్వానాలు చేశారు. శ్రీకాకుళం జిల్లా వాసులంతా జనసేనాని పట్టుదల,ఓర్పు మరియు ఆయనకి ప్రజల మీద వున్న ప్రేమను చూసి జనసేనానికి దాసోహం అయ్యామని చెప్తున్నారంటేనే తెలుస్తుంది ఆయన ప్రజలకు ఎంత దగ్గరయ్యాడో అని!!!

మన సొమ్ము తింటూ మనకే వెన్నుపోటు పొడుస్తున్న రాజకీయ నాయకులు వున్న ఈ కాలంలో పవన్ కళ్యాణ్ లాంటి ఒక సాధారణ మనిషి ప్రజల కోసం ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా వుంటే ఎవరు మాత్రం జనసేనానికి మద్దతు తెలపకుండా వుండగలరు? ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ వెంటే మేమంటూ ప్రజలు ముందుకు సాగుతున్న ఈ తరుణం రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో ఉపయోగ పడుతుందని రాజకీయ విష్లేషకులు సైతం చెప్తున్నారు.

జై జనసేన…జై హింద్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here