జనసేన ప్రభత్వం ఏర్పడితే CPS స్కీంను రద్దు చేస్తాం

0
1093

మా నాన్న కానిస్టేబుల్,  ఆయన ఏరోజు మా దగ్గర డబ్బులు తీసుకోలేదు,ఆయన పెన్షన్ మీదనే ఆధారపడి బ్రతికారు, ఈరోజు CPS అని చెప్పి ఇంతమంది ఉద్యోగుల డబ్బుని స్టాక్ మార్కెట్ లో పెట్టి మీరు ఉద్యోగుల సొమ్ముతో ఆటలు ఆడితే ఎలా.

పాలకొండలో  జనసేనాని ప్రసంగం :

* ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్కటే చెబుతున్నా పూర్తి మెజారిటీతో జనసేన ప్రభుత్వం ఏర్పడితే CPS స్కీం ను రద్దు చేస్తాం.

* అభివృద్ధి అంటే ఒక్క అమరావతి మాత్రమే కాదు గ్రామ గ్రామాలకు చేరాలి, మరొకసారి హైదరాబాద్ లో జరిగినట్లు జరగకూడదు.

* ఏమి లేని నేను వచ్చి ఉద్దానం కోసం పోరాడితే ప్రభుత్వాలు కదిలినప్పుడు, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నపుడు ఎంత చేయగలరు, ప్రజలు భయపడకుండా ప్రజా ప్రతినిధులను నిలదీయండి మీకు జనసేన అండగా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here