నేను ప్రజా జీవితంలోకి ఎందుకొచ్చా అంటే మీ చొక్కా పట్టి నిలదీయటానికి వచ్చాను-జనసేనాని

0
917

ఒక సరికొత్త రాజకీయ విప్లవానికి యువత, మహిళలు తొడుంటే సరికొత్త రాజకీయ మార్పు తీసుకోవచ్చు

పాతపట్నం  ప్రసంగం  ముఖ్యాంశాలు  : 

* భూదేవికి ఇవ్వవలసిన గౌరవం టీడీపీ నేతలు ఇవ్వట్లేదు, మీరు చేసే ఇసుక దోపిడీకి పాతాళం లోకి తీసుకెళ్లే రోజు త్వరలోనే వస్తుంది. చీపురుపల్లి, పార్వతి పురం రైతులకి కూడా సరైన పరిహారం అందించలేదు

* ఇక్కడి ప్రాంత ఎమ్మెల్యేలు 30 ఏళ్లుగా  ఉన్నారు కానీ గిరిజనులని పట్టించుకునే పరిస్థితి లేదు.

* ఇక్కడున్న ప్రజలు , యువత రాజకీయ మార్పు కోరుకుంటున్నారు, వారు రాజకీయ వ్యవస్థ మార్పుకి సిద్ధంగా ఉన్నారు

*  నువ్వు యాక్టర్ వి అప్పుడప్పుడు బయటకు వస్తేనే విలువుంటుంది అన్నారు, కానీ నేను మాములు మనిషిలా మీకోసం వచ్చాను

* అక్కడ ప్రభుత్వ పాఠశాల కనిపిస్తుంది, సరైన విద్య కూడా అందించటం లేదు

* జనసేన వచ్చింది మీరు కోరుకున్నట్లుగా సీఎం అయితే మంత్రదండం కాదు, మీరంతా నాకు భుజం కలిపి, భాగస్వాములైతే ఆ దుర్మార్గుల్ని, దోపిడీ దారుల్ని శిక్షించాలి.

* నేను శ్రీకాకుళం లో ఎందుకు పుట్టలేదా అనిపిస్తుంది, ఇంతటి పచ్చని తల్లిని వెనుకబాటుకు గురిచేశారు.

*ఉద్యమాలకు పుట్టినిల్లు లాంటి శ్రీకాకుళం జిల్లాని వలస జిల్లాగా మార్చారు రాజకీయ నాయకులు

.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here