ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాస్ లుక్.. తగ్గేదే లే

0
851
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న్యూ లుక్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న్యూ లుక్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. చెవికి ఇయర్ రింగ్స్, డిఫరెంట్ హెయిర్ స్టైల్, నోట్లో సిగరెట్ పెట్టుకుని ఓ రేంజ్ లో కనిపిస్తున్నాడు. ఓ యాడ్ షూట్ కోసం బన్నీ ఇలా మారాడు. ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన
అతడు.. ‘పొగ తాగడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం’ ‘ అని క్యాప్షన్ పెట్టాడు. ‘తగ్గేదే లే, మాస్ లుక్’ అంటూ ‘ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ మాస్ లుక్.. తగ్గేదే లే

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here