దేశం మొత్తం మీద స్వాతంత్ర గా మహిళా యువత ధైర్యం గా బయట కు వచ్చి ప్రచారాలు చేస్తున్న ఏకైక పార్టీ జనసేన.

0
1460
మహిళా యువత

దేశం మొత్తం మీద స్వాతంత్ర గా మహిళా యువత ధైర్యం గా బయట కు వచ్చి ప్రచారాలు చేస్తున్న ఏకైక పార్టీ జనసేన. 40 సంవత్సరం అనుభవం, 70 సంవత్సరాల స్వాతంత్ర స్త్రీల కు రాజకీయ గా ధైర్యం న్ని ఇవ్వ లేక పోయాయి.

ఎంత ప్రస్తుత రాజకీయ వ్యవస్థ మీద వ్యతిరేకం లేక పొతే మరియు జనసేన మీద నమ్మకం లేక పొతే యువ మహిళా లోకం జనసేన వెనక ఉంది.

మహిళా యువత

ప్రతి వ్యక్తి గెలుపు వెనక ఒక స్త్రీ ఉంటె, అదే ఏ బంధం లేని వ్యక్తి కోసం ఇంత మంది మహిళా లోకం వెనుక ఉంది అంటే విజయ లక్ష్మి లు వెంటే ఉండి గెలుపు తథ్యం.

నిన్న ఎవరు సభ లో పవన్ గారిని మీరు నిబద్దత ఉంటె నే ఓటు వేస్తాను అన్నారు. ఆయనకు నిబద్దత మరియు మంచి చెయ్య గలరు అని నమ్మకం ఉండి కాబట్టే ఆ క్వశ్చన్ వేసే అవకాశం వచ్చింది. ఏ నాయకుడు ఐన ప్రజలు లో మమేకం అయ్యి ప్రజలు గురుంచి తెలుసు కుతున్నాడా. ఒకరేమో ప్రజలు భయం పెట్టి వారు ఇంకొకరు సీఎం ఐన తరవాత చేస్తా ను అని వాళ్ళము.

మనమేంటో మన చుట్టూ ఉండే వాళ్ళని చూస్తే చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ చుట్టూ మేధావులు, రాజకీయ చైతన్య తెచ్చే ఉద్యోగలు, యువత మరియు ఎప్పుడు ఎక్కువగా బయటకి రాని స్త్రీ లోకం. అదే వేరే నాయకుల పక్కన ఎవరు ఉన్నారో మీకే తెలుసు..

పవన్ కళ్యాణ్ గారిని విమశ్చాలి అంటే పెళ్లి లు లేదా వాళ్ళ అన్న గారి పార్టీ. మన చేతిలో వెళ్లే ఒకే రకం గా ఉండవు, నిన్న మనము ఎలా ఉన్నాము ఇవాళ అలాగే ఉంటాం అనే గ్యారంటీ లేదు. అలాంటిది అన్న చేసాడు అని తమ్ముడు మీద ఆరోపణలు మని, జనాలకి ఏమి చేసాము, ఏమి చెయ్య గలము చెప్పండి. ఇప్పుడు ఉన్న అధికార పార్టీ 30 సంవత్సరాలనుండి ఉండి, మరి ఇంకా వ్యవస్థ ఇలా ఎందుకు ఉండి.

నేను చిన్నప్పుడు చదువు కుంది గవర్నమెంట్ స్కూల్ లో మరి అదే గవర్నమెంట్ స్కూల్ లో పిల్లలు లేరు కాని అధికార ప్రతి ప్రతి పక్షం నేత ల స్కూల్, కాలేజీ లో పిల్లలు మాత్రం ప్రతి సంవత్సరం పెరుగు తూ పోతున్నారు.

పవన్ రావాలి – పాలన మారాలి, పారదర్స కత రావాలి. – జై హింద్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here