ఓటరు నమోదు ప్రక్రియ | how to apply voter id online in andhra pradesh

0
1714
Voters ID
ఓటరు నమోదు ప్రక్రియ…

 

అవినీతి, అక్రమాలపై మనం చేస్తున్న ఈ పోరాటంలో ఓటు అనే ఆయుధం ఇంద్రుడి చేతిలో వజ్రాయుధం లాంటిది. విజయం లో ముఖ్యపాత్ర పోషించబోతున్నది. కావున జనసైనికులందరూ ఓటు నమోదు చేసుకుని, తమ పరిధిలో వున్న జనసైనికుల చేత ఓటు నమోదు చేయించాల్సిందిగా మనవి.

ఈ క్రింది లింక్ ని ఉపయోగించి మీ ఓటర్ కార్డుని నమోదు చేసుకోండి…

కావాల్సిన డాక్యూమెంట్స్ :

* డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్

* అడ్రస్ ప్రూఫ్

* పాస్ పోర్ట్ సైజు ఫోటో

http://www.nvsp.in/Forms/Forms/form6

ఇకపోతే మీకు ఆల్రెడీ ఓటు ఉండి అది ఆక్టివ్ గా ఉందో లేదో చూసుకోవడానికి ఈ క్రింది లింక్ ఫాలో అవ్వండి…

ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకూడదు మిత్రమా…

చెక్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్:

* మీ ఓటరు కార్డు మాత్రమే!

http://ceoaperms1.ap.gov.in/Search/search.aspx

How to apply voter ID card online | Andhra Pradesh Electrol

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here