రాత్రికి రాత్రి ఇళ్లను నేలమట్టం చేశారు, కుటుంబాలను రోడ్డున పడేసారు

0
1030

2005 లో నోటిఫికేషన్ ఇచ్చి లక్ష రూపాయల పరిహారం ప్రకటించి ఇప్పటికి 3 ఎన్నికలైనా పరిహారం లేదు, పంట భూమి కోల్పోయి కలిసి ఉండాల్సిన కుటుంబాలు చెట్టుకోకరు, పుట్టకొకరు అయ్యేలా చేశారు

పాతపట్నం  ప్రసంగం  ముఖ్యాంశాలు : 

* ఉదయం ఒక రైతుని కలిశాను ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు కాని మా పరిహారమైనా అందించండి అని చెప్పాడు.

* తెలుగుదేశం పార్టీ కనీసం ఇక్కడున్న వేణుగోపాల స్వామి భూములను కూడా వదిలిపెట్టలేదు.

* శ్రీకాకుళం జిల్లా మొత్తం కూడా భూ కబ్జాలు, ఇసుక మాఫియాలతో  టీడీపీ ప్రజలను దోచుకుంటుంది

* శ్రీకాకుళంలో కుటుంబ రాజకీయాలతో దశాబ్దాల వెనుకబాటుకు గురిచేశారు, మీ ఉత్సాహం అంతా కలిపి ఉక్కు నరాలతో ఈ రాజకీయ దోపిడీ సంకెళ్లు బద్దలు కొట్టాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here