నేను అందరిలా రిటైర్మెంట్ వయసులో రాజకీయాల్లోకి రాలేదు-జనసేన

0
919

నేను అందరిలా రిటైర్మెంట్ వయసులో రాజకీయాల్లోకి రాలేదు-జనసేన

ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం, శ్రీకాకుళం, ఆముదాలవలసల వెనుకబాటుతనానికి కారణం ఇక్కడ తరాలుగా పాతుకుపోయిన కుటుంబ పాలన .

జనసేన

ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నా కూడా సమస్యలపై ఎవరూ నోరు మెదపరు అనే బాధ సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చేలా చేసింది. రాష్ట్రానికి అన్యాయం చేసి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెసుతో ఎంతో ప్రేమగా రాసుకొని పోసుకొని తిరగటం చూస్తుంటే రేపటి రోజున వైసీపీ తో కూడా కలిసి పోతాదేమో అనిపిస్తుంది. నాకు సామాన్య ప్రజల బాధలు, వారి ఏడుపులు తెలియలనే మీ ముందుకు సమస్యలు అర్థం చేసుకోడానికి వచ్చాను

తెలుగుదేశం వారి నైతిక బాధ్యత మర్చిపోయి కేంద్రానికి బయపడి వారు చెప్పినట్లు ఆడారు, కేసులకు బయపడి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే వారి వల్ల ప్రయోజనం ఏమిటి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here