మరికొద్ది నిమిషాల్లో పాలకొండలో ప్రారంభం కానున్న జనసేన పోరాట యాత్ర

0
1068

ప్రజా సమస్యలపై జనసేన పోరాట యాత్రను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సాగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలోని 6 నియోజకవర్గాల్లో పోరాట యాత్రను నిర్వహించిన జనసేన ఈరోజు మధ్యాహ్నం పాలకొండ, రాజాం, రణస్థలం లలో కవాతు నిర్వహించి ప్రజల సమస్యలపై జనసేనాని ప్రసంగించనున్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం నుండి బయలుదేరిన జనసేనాని మరికాసేపట్లో పాలకొండ చేరుకొని ఈరోజు యాత్రను మొదలుపెట్టనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here